కార్మిక పక్షపాతి గడ్డం వివేక్ : విజయ్భాస్కర్

కార్మిక పక్షపాతి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అని జాతీయ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగు విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఐఎన్‌‌‌‌టీయూసీ ఆఫీసులో  సోమవారం శ్రమ శక్తి అవార్డు గ్రహీతలను యూనియన్ నేతలు సన్మానించారు.