సోనా కామ్స్టర్: సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తుల వివాదం కేసు.. మధ్యవర్తిగా మాజీ సీజేఐ
సోనా కామ్స్టర్ అధినేత సంజయ కపూర్ మృతితో ఏర్పడిన వివాదం ఇంకా చల్లారలేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. 30 వేల కోట్ల రూపాయల పంపకాలకు సంబంధించి ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు