Ram Charan: ఎల్బీ స్టేడియంలో 'పెద్ది' జాతర.. జూన్ 2న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ రెడీ చేస్తున్నారు