వెన్నులో వణుకు పుట్టిస్తున్న 'అగాధ' టీజర్.. హారర్ ప్రపంచంలోకి ఎం.ఎస్. రాజు గ్రాండ్ ఎంట్రీ!

టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ . రాజు అనగానే మనకు గుర్తుకువచ్చేది 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి క్లాసిక్ హిట్స్ చిత్రాలు. అయితే, ఈసారి ఆయన రూటు మార్చారు. వెన్నులో వణుకు పుట్టించేందుకు మూవీతో సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి హారర్ థ్రిల్లర్ 'అగాధ'.