ప్రపంచ దేశాలకు భారీ ఊరట: హార్ముజ్ రీఓపెన్ కానుందా!..అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం
హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్, అమెరికా కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇదేగనక జరిగితే చమురు, గ్యాస్ సరఫరా విషయంలో భారీ ఊరట లభించనుంది.