కుక్కల వయసు పెరిగిందని... హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి నందిగామ శివారులో వదిలేస్తే...

కుక్కల వయసు పెరిగిందని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి సంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో 11 సైబీరియన్ హస్కీ, 1 జర్మన్ షెపర్డ్ కుక్కలను వదిలిపెట్టారు నలుగురు వ్యక్తులు. ఈ క్రమంలో ఎండ తట్టుకోలేక ఒక హస్కీ కుక్క మృతి చెందగా