Telangana Govt : మహిళా సంఘాలకు శుభవార్త - వడ్డీ లేని రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వడ్డీ లేని రుణ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.