జ్యోతిష్యం: మేషరాశిలో బుధుడు.. సూర్యుడు సంచారం.. బుధాదిత్యయోగంతో  దశ తిరిగే రాశులు ఇవే..!

మేష రాశిలో  సూర్యుడు... బుధుడు  కలవడం వలన  బుధాదిత్య యోగం ఏర్పడింది.  ఈ రెండు గ్రహాలు అక్కడ ఈ నెల 14 వరకు ఉంటాయి.  బుధుడు.. సూర్యుడు కలవడం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు