టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం

తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన  ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.    నిబంధనలకు అనుగుణంగా ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.