APPSC DL 2026 Results: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడేళ్ల తర్వాత APPSC డిగ్రీ లెక్చరర్ ఫలితాలకు ముహూర్తం...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్ (APPSC DL Recruitment) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వచ్చే మూడు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ రోస్టర్‌పై ఉన్నత విద్యాశాఖ ఇటీవల నివేదిక పంపింది. దీంతో ఏపీపీఎస్సీ ఫలితాలు వెల్లడించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది..