ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరబోతోందని, హోర్ముజ్‌లో 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను తాత్కాలికంగా ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కోలుకోవడం కలిసొచ్చింది.