Viral Video: పెద్ద ప్లానింగే.. ATMను బోలెరో వాహనంకి తాళ్లతో కట్టి ఈడ్చుకెళ్లిన దొంగలు! వీడియో వైరల్

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాయిబాబా గుడి దగ్గర ఉన్న IDFC బ్యాంకు ఏటీఎంను మెషిన్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏటీఎం మెషిన్ కు తాడు కట్టి... బొలెరో వాహనంతో దుండగులు పగలగొట్టి లాక్కెళ్లారు. ఏటీఎం మెషిన్ లో సుమారు పది లక్షల రూపాయల నగదు ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఏటీఎం మెషిన్ తీసుకుని బత్తలపల్లి వైపు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఏటీఎం మెషిన్ చోరీ దృశ్యాలు ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు..