ఇరాన్‌తో యుద్ధం ముగిసిందన్న వైట్‌హౌస్.. కాంగ్రెస్ అనుమతి అవసరం లేదంటూ ట్రంప్ వాదన

White House On Iran War: ఇరాన్-అమెరికా యుద్ధంపై కీలక ప్రకటన వచ్చింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు వైట్‌హౌస్ కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది. ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికా చట్టసభ సభ్యులకు శుక్రవారం ఒక లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే 1973 చట్టం ప్రకారం 60 రోజుల నిబంధన వర్తించదని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. తాను కాంగ్రెస్ నుంచి అనుమతి అవసరం లేదన్నారు. అలాగే ఈయూ కార్లపై సుంకం 25శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.