ప్రజాతీర్పులో ఏడోసారి కూడా పరాభవం.. తమిళిసై రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధం!

తమిళనాడు ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్‌కు వరుసగా ఏడోసారి ఓటమి తప్పడం లేదు. మైలాపూర్ నియోజకవర్గంలో ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యారు.