కేరళ: ఆధిక్యంలో యూడీఎఫ్.. సీఎం పోస్టు కోసం కాంగ్రెస్ నేతల మధ్య పోటీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటర్లు ఊహించని రీతిలో తమ తీర్పు వెలువరించారు. కేరళలో రెండు దఫాల...