ట్రాన్స్ఫార్మర్ లో ఇన్సులేటర్లు బ్లాస్ట్..మిర్యాలగూడ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని 33 కేవీ సబ్ స్టేషన్‌‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎండల తీవ్రతకు తోడు ఓవర్ హీట్ కారణంగా ట్రాన్స్‌‌ఫార్మర్‌‌లోని ఇన్సులేటర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి.