వంద రోజుల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం! : డిప్యూటీ సీఎం భట్టి

ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వంద రోజుల్లోనే పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రెండో పీఆర్‌‌సీ నివేదికను కమిటీ నుంచి తక్షణమే తెప్పించుకుని, ప్రతినిధులతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.