జయలలిత మరణం నుంచి 'విజయ్‌‌' సునామీ వరకు.. ఆ జ్యోతిష్యుడి మాట నిజమైంది, ఎవరీ రాధన్ పండిట్!

Who Is Astrologer Radhan Pandit Predicts Vijay Tvk Party Victory: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ప్రభంజనం సృష్టించింది. టీవీకే గెలుపుతో ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ బాగా వైరల్ అవుతోంది. ఆయన గతంలో చెప్పిన అంచనాలు నిజమయ్యాయి.. ఇప్పుడు విజయ్ టీవీకే పార్టీ విషయంలోనూ ఆయన లెక్క తప్పలేదు. అసలు ఎవరీ జ్యోతిష్యుడు రాధన్ పండిట్?