Govt School: ఆ సర్కార్ బడిలో పదో తరగతి పాసైన ఒకే ఒక్కడు.. టీచర్ల సంబరాలు!

ఓ ప్రభుత్వ బడిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒకే ఒక్క పదో తరగతి విద్యార్ధి ఉన్నాడు మరీ.. ఆ ఒక్క విద్యార్ధి కోసం ఏడుగురు టీచర్లు పడిన కష్టం ఫలించి పదో తరగతిలో పాస్ అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే కార్పొరేట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు అయితే బోలెడు..