TAMILNADU POLITICS: ఎంజీఆర్‌కు జయలలిత.. విజయ్‌కి త్రిష
విజయ్ గెలుపు వెనుక త్రిషనే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ చర్చ కూడా మొదలైంది. ఎంజీఆర్‌కు జయలలిత ఎలానో విజయ్‌కి త్రిష అలానే అనుకుంటున్నారు. తమిళనాడు సినిమా, రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత బంధం...