Prasar Bharati Jobs 2026: రూ.4,20,000 జీతంతో హైదరాబాద్‌ ప్రసార్ భారతిలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే...

హైదరాబాద్‌ ప్రసార్ భారతి దూరదర్శన్‌ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద వీడియో అసిస్టెంట్‌, రిసోర్స్‌ పర్సన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..