AP POLYCET 2026 Results : ఏపీ పాలిసెట్ అప్డేట్ - ఈనెల 5న ఫలితాలు విడుదల.. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే!

AP POLYCET 2026 Results : ఏపీ పాలిసెట్ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అప్డేట్. మే 5వ తేదీ మధ్యాహ్నం ఫలితాలు విడుదలవుతాయి . polycetap.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.