సాగర్ ప్రాజెక్టుపై ఏపీ డబుల్ గేమ్!..కుడివైపు రిపేర్లు తెలంగాణే చేయాలని వాదన

సాగర్​ ప్రాజెక్ట్​ విషయంలో ఏపీ డబుల్​ గేమ్ ఆడుతున్నది. గతంలో బలగాలతో వచ్చి కుడివైపు భాగాన్ని ఆక్రమించేసిన పొరుగు రాష్ట్రం.. ఇప్పుడు అక్కడ రిపేర్లు మాత్రం తెలంగాణ ప్రభుత్వమే చేయాలని వాదిస్తున్నది.