2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.. లేదంటే సెక్రటేరియట్ ముట్టడిస్తం: హరీష్ రావు

తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే నిరుద్యోగులతో సెక్రటేరియట్‎ని ముట్టడిస్తామని హెచ్చరించారు.