రికార్డులు మార్చి భూమి తారుమారు చేశారని.. శివ్వంపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద రైతుల నిరసన

శివ్వంపేట, వెలుగు: రికార్డులు తారుమారు చేసి తమ భూమిని మరొకరి పేరు మీద మార్చి అన్యాయం చేశారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యా తండాకు చెందిన గిరిజన రైతులు శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్ వద్ద నేలపై పడుకొని నిరసన తెలిపారు.