తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ..తిరుమలలో సినీ నటి త్రిష

తిరుమలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు నటి త్రిష.