అనకాపల్లి నుంచి తిరుపతి, మహారాష్ట్రలోని సోలాపూర్‌కు వారం రోజుల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి వస్తామని అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ అయిన సీఎం రమేశ్ ప్రకటించారు. అనకాపల్లి నుంచి తెలంగాణలోని చర్లపల్లి (సికింద్రాబాద్ శివారు) మధ్య ప్రవేశపెట్టిన వారాంతపు ప్రత్యేక రైలును (నంబరు 17046) ఆయన ఆదివారం సాయంత్రం ఒకటో నంబరు ప్లాట్‌ఫారం నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.