వడ్ల కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆందోళన

నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో యాసంగి వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం ఇందల్వాయి–ధర్పల్లి మెయిన్ ​రోడ్​పై ఎల్లారెడ్డిపల్లి రైతులు ధర్నా చేపట్టారు. పది రోజుల నుంచి కాంటా కోసం వడ్ల బస్తాలతో ఎండలో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.