మున్సిపల్ కార్మికుల బకాయిలు రూ.1.33 కోట్లు చెల్లింపు

నస్పూర్ మున్సిపల్​ కార్మికులకు 2019 నుంచి 2026 వరకు ఈపీఎఫ్, ఈఎస్​ఐ బకాయిలను చెల్లించారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు.