మమతా కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ.. బెంగాల్‌లో ఆ పార్టీ విజయానికి కారణాలివే

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లో కాంగ్రెస్‌ మూడు దశాబ్దాలు, తర్వాత వామపక్షాలను 34 ఏళ్లు ఆదరించిన బెంగాలీలు.. తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నారు. కానీ, ఆ గడ్డపైనే రాజకీయ అరంగేట్రం చేసిన బీజేపీకి అధికారం కోసం 40 ఏళ్లకుపైగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కమలం పార్టీ వ్యూహాలు రచించి, మమతా కంచుకోటను బద్దలు కొట్టి అధికారం చేపట్టబోతోంది.