ప్రభుత్వ చిత్తశుద్ధికి ధన్యవాదాలు..సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు : జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
పెండింగులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు.