ఉమ్మర్ ఖాన్ భూములకు పట్టాలు.!

నైజాం కాలం నుంచి ఉమ్మర్ ఖాన్ అనే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన వందల ఎకరాలను వదిలి హైదరాబాద్ లో స్థిరపడగా ప్రభుత్వం ఆ భూములను ఆధీనంలోకి తీసుకుంది. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్​ రెవెన్యూ పరిధిలోని ఉమ్మర్​ ఖాన్​ భూములను స్థానిక రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు.