సంత్ త్యాగరాజ 259వ జయంతి.. డిప్యూటీ సీఎం పవన్ నివాళులు

సంత్ త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శ్రీరాముని భక్తిలో లీనమై, ఆయన తన జీవితమంతా తత్వశాస్త్రం, భావోద్వేగం, దైవానుభూతిని ఏకం చేసే సంగీతాన్ని స్వరపరచడానికి అంకితం చేశారు.