అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరింది నిజమే

డ్రైవర్‌ హత్య కేసులో సాక్షులను బెదిరించి రిమాండ్‌ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరిన మాట వాస్తవమేనని జైలు అధికారులు అన్నారు.