భద్రగిరి లో భక్తుల రద్దీ

వీకెండ్ వేళ భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి భక్తులు శనివారం పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. క్యూలైన్లు అన్నీ నిండిపోయాయి. గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిగింది.