Ocean of Tears
జంపరకోటలో రోదనలు మిన్నంటాయి. బరువెక్కిన హృదయాలతో ఆ గ్రామం కన్నీటి సంద్రమైంది. ఘాట్‌రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన ఉర్లక శాంతి, కొండగొర్రె శ్రావణి, ఆరిక ఆదిలక్ష్మితో పాటు గురువారం మధ్యాహ్నం సీతంపేట మండలం వాబ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుఢీకొని మృతి చెందిన అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావుకు శుక్రవారం జంపరకోటలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.