Can You Teach Lessons Effectively? పాఠాలు బోధించడం వచ్చా..?

Can You Teach Lessons Effectively?
గిరిజన విద్యార్థులకు అర్ధమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడం మీకు వచ్చా?’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ అధ్యాపకులను ప్రశ్నించారు. పెద్దమడి గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఉత్తీర్ణత 19.76 శాతంగా నమోదవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ కళాశాలలో పనిచేస్తున్న 11 మందికి అధ్యాపకులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వీరి బోధన సామర్థ్యాలు పరిశీలించేందుకు శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పీవో, డీడీ అన్నాదొర ఆధ్వర్యంలో డెమో క్లాసులు నిర్వహించారు.