బర్త్ డే రోజు ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు

పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఓ ముగ్గురు అన్నాదమ్ములు బర్త్ డే బాయ్‌కి కేక్ పూశారు. ఈమాత్రం దానికే విపరీతమైన కోపం తెచ్చుకున్న అతడు.. గొడవ పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ కాసేపటికే తుపాకీతో తిరిగొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈక్రమలోనే ఆ ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అతడు పోలీసులనే కాల్చి పారిపోయేందుకు ప్రయత్నిచగా.. జరిపిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆపూర్తి వివరాలు మీకోసం.