ఫామ్‌హౌస్ అడ్డాగా సీఐ చిన్నమల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో..

ఒంటరి మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్న మల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన బ్రహ్మణపల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఎంతో మంది మహిళలతో ఆయన రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది.