టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. RCB ఫస్ట్ బ్యాటింగ్
IPL 2026: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టైటాన్స్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఏప్రిల్ 30, 2026
0