‘అనుమానం నిజం అవుతోంది’.. CPI ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోడీ ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రావడం శుభపరిణామని, అయితే కేవలం వచ్చి వెళ్లడం కాకుండా సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో రాష్ట్ర విభజన హామీలను నేరవేర్చి వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే...