హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు..! బానెట్ మీద బాధితుడు... రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళిన ఉన్మాది..!
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచింది. కారుతో ఢీకొట్టడమే కాకుండా.. తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా ప్రవర్తించాడు కారు డ్రైవర్. తన కారు కి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా