మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత.. EVM స్ట్రాంగ్‌రూంల వద్ద హైడ్రామా

సోమవారం వెలువడనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మీదే దేశం మొత్తం దృష్టి పడింది. అయితే బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదనే ఎగ్జిట్ పోల్ సర్వేల నేపథ్యంలో ఇప్పుడు తీవ్ర రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి మమతా బెనర్జీ సహా టీఎంసీ నేతలు స్ట్రాంగ్ రూంల వద్దకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీదీ నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూంల వద్దకు బీజేపీ వాహనాలు చేరుకున్నాయనే వార్తలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.