5 పోరాట క్షేత్రాలు..823 సీట్లు: కౌటింగ్‌కు సర్వం సిద్ధం

అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితప్రాంత పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకూ మొత్తం 823 సీట్లలో పోలింగ్ జరుగగా, కీలకమైన ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డైన్ మొదలైంది.