క్యూర్ పరిధిలో అడ్వర్టైజ్మెంట్ పాలసీకి సంబంధించి కొత్త విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గైడ్‌లైన్స్‌పై చర్చించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనున్నది.