అంబేద్కర్ కాలేజీకి ప్రతిష్టాత్మక అవార్డులు

బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎంబీఏ కాలేజీకి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఎడ్యుకేషన్ వరల్డ్ జ్యూరీ అవార్డ్స్.. 2026–27 పేరిట ఢిల్లీలో నిర్వహించిన జ్యూరీ అవార్డ్స్ కార్యక్రమంలో అంబేద్కర్ ఎంబీఏ కాలేజీ రెండు విభాగాల్లో అవార్డులు సాధించింది.