మే 14న ఎంట్రన్స్ టెస్ట్..  రూ. 10 కోట్ల స్కాలర్షిప్ లు

మేడ్చల్, వెలుగు: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2026 – -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ అడ్మిషన్ల కోసం మే 14న ఎంఆర్జేఈఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి తెలిపారు.