టెన్త్లో అత్యుత్తమ ఫలితాలు.. రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు మూడో స్థానం, నాలుగో ప్లేస్లో జగిత్యాల

పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఫలితాల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. 98.96 శాతం ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 9743 మంది స్టూడెంట్లు పరీక్షలు రాయగా 9642 మంది పాసయ్యారు.