అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చేతబడి.. తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' ఎలా ఉందంటే?

దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ మధ్య నటుడిగానూ బిజీ అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా, కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సరికొత్త కామెడీ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఫుల్ ప్రమోషన్ తో హైప్ ను తెచ్చుకున్న ఈ మూవీ భారీ అంచనాలతో ఈ రోజు ( మే 1, 2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.