గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్త్రతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.